Source code

Revision control

Copy as Markdown

Other Tools

<?xml version="1.0" encoding="utf-8"?>
<resources xmlns:tools="http://schemas.android.com/tools" xmlns:moz="http://mozac.org/tools">

<string name="mozac_browser_errorpages_page_refresh">తిరిగి ప్రయత్నించు</string>

<string name="mozac_browser_errorpages_generic_title">అభ్యర్థనను పూర్తి చేయలేము</string>

<string name="mozac_browser_errorpages_generic_message"><![CDATA[
ఈ సమస్యకు లేదా దోషానికి సంబంధించిన అదనపు సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు
]]></string>

<string name="mozac_browser_errorpages_security_ssl_title">సురక్షిత అనుసంధానం విఫలమైంది</string>

<string name="mozac_browser_errorpages_security_ssl_message"><![CDATA[

మీరు చూడటానికి ప్రయత్నిస్తున్న పేజీని చూపించలేము ఎందుకంటే అందుకున్న డేటా ప్రామాణికతను తనిఖీ చేయలేకపోయాం.

దయచేసి ఈ వెబ్‌సైట్ యజమానులను సంప్రదించి వారికి ఈ సమస్య గురించి తెలియజేయండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_security_bad_cert_title">సురక్షిత అనుసంధానం విఫలమైంది</string>

<string name="mozac_browser_errorpages_security_bad_cert_message"><![CDATA[

ఇది స్వరరు స్వరూపణంలో సమస్య కావచ్చు, లేదా ఎవరో సర్వరును అనుకరించడానికి ప్రయత్నిస్తూండవచ్చు.

మీరు ఇంతకుముందు ఈ సర్వరుకి విజయవంతంగా అనుసంధానమైతే, ఈ తప్పిదం తాత్కాలికం కావచ్చు, మీరు కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించవచ్చు.

]]></string>

<string name="mozac_browser_errorpages_security_bad_cert_advanced">ఉన్నతం…</string>

<string name="mozac_browser_errorpages_security_bad_cert_techInfo"><![CDATA[ఎవరో ఈ సైటును అనుకరించడానికి ప్రయత్నిస్తూండవచ్చు, మీరు ముందుకెళ్ళకూడదు.

వెబ్‌సైట్లు తమ గుర్తింపును ధృవపత్రాల ద్వారా నిరూపిస్తాయి. %2$sను %1$s నమ్మడంలేదు, ఎందుకంటే వారి ధృవపత్రాన్ని జారీ చేసినది గుర్తుతెలియనివారు, ఆ ధృవవత్రం స్వయం-జారీ చేయబడింది, లేదా సర్వరు సరైన మధ్యవర్తి ధృవపత్రాలను పంపించడం లేదు.]]></string>

<string name="mozac_browser_errorpages_security_bad_cert_back">వెనక్కి వెళ్ళండి (సిఫారసు చేయబడింది)</string>

<string name="mozac_browser_errorpages_security_bad_cert_accept_temporary">నష్టభయాన్ని అంగీకరించి ముందుకు కొనసాగండి</string>

<string name="mozac_browser_errorpages_security_bad_hsts_cert_title">ఈ వెబ్‌సైటుకి సురక్షిత అనుసంధానం కావాలి.</string>

<string name="mozac_browser_errorpages_security_bad_hsts_cert_advanced">ఉన్నతం…</string>

<string name="mozac_browser_errorpages_security_bad_hsts_cert_back">వెనుకకు వెళ్ళు</string>

<string name="mozac_browser_errorpages_net_interrupt_title">అనుసంధానానికి అంతరాయం కలిగింది</string>

<string name="mozac_browser_errorpages_net_interrupt_message"><![CDATA[
విహారిణి విజయవంతంగా అనుసంధానమయ్యింది, కానీ సమాచారం బదిలీ అవుతున్నప్పుడు అనుసంధానానికి అంతరాయం కలిగింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి.

సైటు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవచ్చు లేదా చాలా ఒత్తిడిలో ఉండొచ్చు. కొంతసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి.

మీకు వేరే పేజీలు కూడా తెరుచుకోకపోతూంటే, మీ పరికరంలో డేటా లేక వై-ఫై అనుసంధానాన్ని సరిచూసుకోండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_net_timeout_title">అనుసంధానానికి కాలం చెల్లిపోయింది</string>

<string name="mozac_browser_errorpages_net_timeout_message"><![CDATA[
మీరు అడిగిన సైటు అనుసంధాన అభ్యర్థనకు స్పందించలేదు, విహారిణి ఇక స్పందన కోసం చూడటం ఆపివేసింది.

సర్వరు అధిక ఒత్తిడిలో ఉందేమో లేక తాత్కాలికంగా పనిచేయడం లేదేమో? కాసేపటి తర్వాత మళ్ళీ పయత్నించండి.

మీకు వేరే సైట్లు కూడా తెరుచుకోవడం లేదా? మీ పరికరపు అనుసంధానాన్ని సరిచూసుకోండి.

మీ పరికరం ఫైర్‌వాల్ లేదా ప్రాక్సీ ద్వారా సంరక్షితమై ఉందా? తప్పుడు అమరికలు మీ జాల విహరణకు అడ్డుపడుతూండవచ్చు.

ఇంకా సమస్య ఉందా? సహాయం కొరకు మీ నెట్‌వర్క్ నిర్వాహకులను గానీ లేక అంతర్జాల సేవాదారుని గానీ సంప్రదించండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_connection_failure_title">అనుసంధానం సాధ్యం కావడంలేదు</string>

<string name="mozac_browser_errorpages_connection_failure_message"><![CDATA[

సైటు తాత్కాలికంగా అందుబాటులో లేదు లేక చాలా ఒత్తిలో ఉండవచ్చు. దయచేసి కాపేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి.

మీకు మరే ఇతర పేజీలు తెరుచుకోకపోతూంటే, మీ పరికరపు డేటా లేక వై-ఫై అనుసంధానాన్ని సరిచూసుకోండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_unknown_socket_type_title">సర్వరు నుండి అనుకోని స్పందన</string>

<string name="mozac_browser_errorpages_unknown_socket_type_message"><![CDATA[
నెట్‌వర్క్ అభ్యర్థనకు సైటు అనుకోని విధంగా స్పందించింది, కనుక విహారిణి ముందుకు వెళ్ళలేదు.
]]></string>

<string name="mozac_browser_errorpages_redirect_loop_title">పేజీ సరిగా దారిమళ్ళించడం లేదు</string>

<string name="mozac_browser_errorpages_redirect_loop_message"><![CDATA[
అడిగిన అంశం తేవడాన్ని విహారిణి ఆపివేసింది. అభ్యర్థనను ఎప్పటికీ పూర్తికాని విధంగా ఈ సైటు దారిమళ్ళిస్తోంది.

ఈ సైటుకు కావలసిన కుకీలను మీరు అచేతనించడం లేక నిరోధించడం గానీ చేసారా?

ఈ సైటు కుకీలను అనుమతించడం సమస్యను పరిష్కరించకపోతే, అది బహుశా సర్వరు స్వరూపణంలో సమస్య కావచ్చు, మీ పరికరంలో కాకపోవచ్చు.

]]></string>

<string name="mozac_browser_errorpages_offline_title">ఆఫ్‌లైన్ రీతి</string>

<string name="mozac_browser_errorpages_offline_message"><![CDATA[
విహారిణి ఆఫ్‌లైన్ రీతితో పనిచేస్తుంది, అడిగిన అంశానికి అనుసంధానం కాలేకున్నది.

ఈ పరికరం క్రియాశీల నెట్‌వర్కుకి అనుసంధానమై ఉందా?

ఆన్‌లైన్ రీతికి మారి పేజీని మళ్ళీ లోడుచేయడానికి “మళ్ళీ ప్రయత్నించు” నొక్కండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_port_blocked_title">భద్రతా కారణాల దృష్ట్యా పోర్టు నియంత్రించబడింది</string>

<string name="mozac_browser_errorpages_port_blocked_message"><![CDATA[
అడిగిన చిరునామా సామాన్యంగా జాల విహారణ కోసం కాకుండా ఇతర ఉద్దేశాల కోసం వాడే ఒక పోర్టును పేర్కొన్నది (ఉదా॥ mozilla.orgలో పోర్టు 80 కొరకుmozilla.org:80). మీ సంరక్షణ, భద్రతలకై విహారిణి ఈ అభ్యర్థనను రద్దుచేసింది.
]]></string>

<string name="mozac_browser_errorpages_net_reset_title">అనుసంధానానికి అంతరాయం కలిగింది</string>

<string name="mozac_browser_errorpages_net_reset_message"><![CDATA[
అనుసంధానానికి ప్రయత్నిస్తూన్నప్పుడు నెట్‌వర్క్ లంకెకు అంతరాయం కలిగింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి.

ఆ సైటు తాత్కాలికంగా అందుబాటులో లేకపోవచ్చు లేక చాలా ఒత్తిడిలో ఉండివుండొచ్చు. కాసేపు ఆగి మళ్ళీ ప్రయత్నించండి.

మీకు మరే ఇతర పేజీలు కూడా తెరుచుకోకపోతూంటే, మీ పరికరపు డేటా లేక వై-ఫై అనుసంధానాన్ని సరిచూసుకోండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_unsafe_content_type_title">సురక్షితం కాని ఫైలు రకం</string>

<string name="mozac_browser_errorpages_unsafe_content_type_message"><![CDATA[

దయచేసి వెబ్‌సైటు యజమానులను సంప్రదించి వారిగి ఈ సమస్యను తెలియజేయండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_corrupted_content_title">పాడయిన విషయపు తప్పిదం</string>

<string name="mozac_browser_errorpages_corrupted_content_message"><![CDATA[
మీరు చూడడానికి ప్రయత్నిస్తున్న పేజీని చూపించలేము ఎందుకంటే డేటా బదలాయింపులో తప్పిదం కనుగొనబడింది.

దయచేసి వెబ్‌సైటు యజమానులను సంప్రదించి వారికి ఈ సమస్య గురించి తెలియజేయండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_content_crashed_title">విషయం దెబ్బ తిన్నది</string>
<string name="mozac_browser_errorpages_content_crashed_message"><![CDATA[
మీరు చూడడానికి ప్రయత్నిస్తున్న పేజీని చూపించలేము ఎందుకంటే డేటా బదలాయింపులో తప్పిదం కనుగొనబడింది.

దయచేసి వెబ్‌సైటు యజమానులను సంప్రదించి వారికి ఈ సమస్య గురించి తెలియజేయండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_invalid_content_encoding_title">విషయపు ఎన్‌కోడింగ్ తప్పిదం</string>
<string name="mozac_browser_errorpages_invalid_content_encoding_message"><![CDATA[
మీరు చూడడానికి ప్రయత్నిస్తున్న పేజీని చూపించలేము ఎందుకంటే అది చెల్లని లేక తోడ్పాటు లేని కంప్రెషన్ పద్ధతిని ఉపయోగిస్తోంది.

దయచేసి వెబ్‌సైటు యజమానులను సంప్రదించి వారికి ఈ సమస్య గురించి తెలియజేయండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_unknown_host_title">చిరునామా కనపడలేదు</string>

<string name="mozac_browser_errorpages_unknown_host_message"><![CDATA[
ఇచ్చిన చిరునామా కొరకు హోస్టు సర్వరును విహారిణి కనుగొనలేకపోయింది.

చిరునామాలో
www.example.com బదులుగా
ww.example.com అని టైపు చేసారేమో
సరిచూసుకోండి.

మీరు మరే ఇతర పేజీలను తెరవలేకపోతూంటే, మీ పరికరపు డేటా లేక వై-ఫై అనుసంధానాన్ని సరిచూసుకోండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_no_internet_title">అంతర్జాల అనుసంధానం లేదు</string>

<string name="mozac_browser_errorpages_no_internet_message">మీ నెట్‌వర్క్ అనుసంధానాన్ని సరిచూసుకోండి లేక కొన్ని క్షణాల తర్వాత ఈ పేజీని మళ్ళీ తెరవండి.</string>

<string name="mozac_browser_errorpages_no_internet_refresh_button">మళ్ళీ లోడుచేయి</string>

<string name="mozac_browser_errorpages_malformed_uri_title">చెల్లని చిరునామా</string>
<string name="mozac_browser_errorpages_malformed_uri_message"><![CDATA[
ఇచ్చిన చిరునామా గుర్తించగలిగే ఆకృతిలో లేదు. దయచేసి చిరునామా పట్టీలో తప్పులను సరిచేసి అప్పుడు ప్రయత్నించండి.
]]></string>

<string name="mozac_browser_errorpages_malformed_uri_title_alternative">ఈ చిరునామా చెల్లదు</string>

<string name="mozac_browser_errorpages_malformed_uri_message_alternative"><![CDATA[

జాల చిరునామాలను మాములుగా ఇలా వ్రాస్తారు http://www.example.com/

మీరు ఫార్వార్డు స్లాషులనే (అంటే /) వాడేలా చూసుకోండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_unknown_protocol_title">తెలియని ప్రొటోకాల్</string>
<string name="mozac_browser_errorpages_unknown_protocol_message"><![CDATA[
ఆ చిరునామా విహారిణి గుర్తించలేని ప్రొటోకాలును పేర్కొంది (ఉదా॥ wxyz://), కాబట్టి విహారిణి ఆ సైటుకి సరిగా అనుసంధానం కాజాలదు.

మీరు మల్టీమీడియా లేదా పాఠ్యేతర సేవలను పొందడానికి ప్రయత్నిస్తున్నారా? అదనపు ఆవశ్యకాల కోసం సైటులో చూడండి.

కొన్ని ప్రొటోకాల్లను ముడో-పక్ష సాఫ్ట్‌వేరు లేక ప్లగిన్లు కావలసిరావచ్చు, ఆ తర్వాత వాటిని విహారిణి గుర్తించగలదు.

]]></string>

<string name="mozac_browser_errorpages_file_not_found_title">ఫైలు కనబడలేదు</string>
<string name="mozac_browser_errorpages_file_not_found_message"><![CDATA[

పేరుమార్చబడి ఉండొచ్చు, తొలగింబడి ఉండొచ్చు, లేదా వేరే చోటికి తరలించబడి ఉండచ్చేమో?

చిరునామాలో స్పెల్లింగు, క్యాపిటలైజేషన్ లేదా ఇతర పాఠ్య సంబంధిత పొరపాట్లు ఏమైనా ఉన్నాయా?

అభ్యర్థించిన అంశాన్ని చూడడానికి మీకు తగిన అనుమతులు ఉన్నాయా?

]]></string>

<string name="mozac_browser_errorpages_file_access_denied_title">ఫైలుకి ప్రాప్యత నిరాకరించబడింది</string>
<string name="mozac_browser_errorpages_file_access_denied_message"><![CDATA[

ఇది తీసివేయబడి ఉండచ్చు, తరలించవేయబడి ఉండచ్చు, లేదా ఫైలు అనుమతులు దాన్ని చూడడాన్ని నిరోధిస్తూండవచ్చు.

]]></string>

<string name="mozac_browser_errorpages_proxy_connection_refused_title">ప్రాక్రీ సర్వరు అనుసంధానాన్ని తిరస్కరించింది</string>
<string name="mozac_browser_errorpages_proxy_connection_refused_message"><![CDATA[
ఈ విహారిణి ప్రాక్సీ సర్వరును వాడేలా స్వరూపించబడింది, కానీ ప్రాక్సీ అనుసంధానాన్ని నిరాకరించింది.

విహారిణి ప్రాక్సీ స్వరూపణం సరియేనా? అమరికలను సరిచూసి అప్పుడు ప్రయత్నించండి.

ప్రాక్సీ సర్వరు ఈ నెట్‌వర్కు నుండి అనుసంధానాలను అనుమతిస్తుందా?

ఇంకా సమస్య ఉందా? సహాయం కొరకు మీ నెట్‌వర్క్ నిర్వాహకులను గానీ లేదా అంతర్జాల సేవాదారుని గానీ సంప్రదించండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_unknown_proxy_host_title">ప్రాక్సీ సర్వరు కనబడలేదు</string>
<string name="mozac_browser_errorpages_unknown_proxy_host_message"><![CDATA[
ఈ విహారిణి ప్రాక్సీ సర్వరును వాడేలా స్వరూపించబడింది, కానీ ప్రాక్సీ కనబడటం లేదు.

విహారిణి ప్రాక్సీ స్వరూపణం సరియేనా? అమరికలను సరిచూసి అప్పుడు ప్రయత్నించండి.

ఈ పరికరం క్రియాశీలమైన నెట్‌వర్కుకు అనుసంధానమై ఉందా?

ఇంకా సమస్య ఉందా? సహాయం కొరకు మీ నెట్‌వర్క్ నిర్వాహకులను గానీ లేదా అంతర్జాల సేవాదారుని గానీ సంప్రదించండి.

]]></string>

<string name="mozac_browser_errorpages_safe_browsing_malware_uri_title">మాల్‌వేర్ సైటు సమస్య</string>

<string name="mozac_browser_errorpages_safe_browsing_malware_uri_message"><![CDATA[
%1$s వద్దగల సైటు దాడిచేసే సైటుగా నివేదించబడింది, మీ భద్రత అభిరుచుల మేరకు ఆ సైటు నిరోధించబడింది.
]]></string>

<string name="mozac_browser_errorpages_safe_browsing_unwanted_uri_title">అవాంఛిత సైటు సమస్య</string>

<string name="mozac_browser_errorpages_safe_browsing_unwanted_uri_message"><![CDATA[
%1$s వద్దగల సైటు అవాంఛిత సాఫ్ట్‌వేరును అందించేదిగా నివేదించబడింది. మీ భద్రత అభిరుచుల మేరకు ఈ సైటు నిరోధించబడింది.
]]></string>

<string name="mozac_browser_errorpages_safe_harmful_uri_title">హానికరమైన సైటు సమస్య</string>

<string name="mozac_browser_errorpages_safe_harmful_uri_message"><![CDATA[
%1$s వద్దగల సైటు హానికరంకాగల సైటుగా నివేదించబడింది, మీ భద్రత అభిరుచుల మేరకు ఆ సైటు నిరోధించబడింది.
]]></string>

<string name="mozac_browser_errorpages_safe_phishing_uri_title">మోసపూరితమైన సైటు సమస్య</string>

<string name="mozac_browser_errorpages_safe_phishing_uri_message"><![CDATA[
%1$s వద్ద గల వెబ్ పేజీ మోసపూరితమైన సైటుగా నివేదించబడి ఉంది, మీ భద్రతా అభిరుచుల మేరకు ఆ సైటు నిరోధించబడింది.
]]></string>

<string name="mozac_browser_errorpages_httpsonly_title">సురక్షితమైన సైటు అందుబాటులో లేదు</string>

<string name="mozac_browser_errorpages_httpsonly_button">HTTP సైటుకి కొనసాగు</string>
</resources>